Google Photos

4.3
51.8మి రివ్యూలు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
USK: అన్ని వయస్సుల వారు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ అన్ని ఫోటోలు, వీడియోలకు Google Photos నిలయం, దాన్ని ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేయవచ్చు, అలాగే సులభంగా షేర్ చేయవచ్చు.

- “భూమిపై గల ఉత్తమ ఫోటో ప్రోడక్ట్” – The Verge

- “Google Photos మీ వద్ద తప్పక ఉండాల్సిన ముఖ్యమైన ఫోటో యాప్” – Wired



అధికారిక Google Photos యాప్ షేర్ చేసిన ఆల్బమ్‌లు, ఆటోమేటిక్ క్రియేషన్‌లు, అలాగే అధునాతన ఎడిటింగ్ సూట్ వంటి అవసరమైన ఫీచర్‌లతో నేటితరం ఫోటోలకు తగినట్లుగా తయారు చేయబడింది. అదనంగా, ప్రతి Google ఖాతా 15 GB స్టోరేజ్‌తో వస్తుంది, అలాగే మీరు మీ అన్ని ఫోటోలు, వీడియోలను హై క్వాలిటీ లేదా ఒరిజినల్ క్వాలిటీతో ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయడానికి ఎంచుకోవచ్చు. ఆపై వాటిని మీరు కనెక్ట్ చేసిన ఏదైనా పరికరం నుండి, అలాగే photos.google.comలలో యాక్సెస్ చేయవచ్చు.



అధికారిక యాప్‌లో, మీరు వీటిని పొందుతారు:



5 GB స్టోరేజ్: 15 GB ఫోటోలు, వీడియోలను బ్యాకప్ చేయండి, అలాగే వాటిని ఏదైనా పరికరం నుండి, ఇంకా photos.google.com నుండి యాక్సెస్ చేయండి — మీ ఫోటోలు భద్రంగా, సురక్షితంగా అలాగే మీకు ప్రైవేట్‌గా ఉంటాయి. జూన్ 1, 2021కి ముందు మీరు హై క్వాలిటీలో బ్యాకప్ చేసే అన్ని ఫోటోలు, వీడియోలు మీ Google ఖాతా స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడవు.



స్పేస్‌ను ఖాళీ చేయండి: మీ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్ అయిపోతోందని ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. సురక్షితంగా బ్యాకప్ చేసిన ఫోటోలను ఒకసారి ట్యాప్ చేయడం ద్వారా మీ పరికర స్టోరేజ్ నుండి తీసివేయవచ్చు.



ఆటోమేటిక్ క్రియేషన్‌లు: మీ ఫోటోల నుండి ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసిన సినిమాలు, దృశ్య రూపకల్పనలు, యానిమేషన్‌లు, పనోరమాలతో పాటు మరెన్నింటినో చేయడం ద్వారా ఫోటోలకు జీవం పోయండి. లేదా, వాటిని స్వయంగా మీరే సులభంగా క్రియేట్ చేయండి.



అధునాత ఎడిటింగ్ సూట్: ఒక్క ట్యాప్‌తో ఫోటోల రూపాన్ని మార్చండి. కంటెంట్‌ను గుర్తించే ఫిల్టర్‌లు, కాంతి సర్దుబాటుతో పాటు మరిన్నింటి కోసం సులభమైన, శక్తివంతమైన ఆటోమేటిక్ ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగించండి.



షేరింగ్ సూచనలు: స్మార్ట్ షేరింగ్ సూచనలతో, మీరు తీసిన మీ ఫ్రెండ్స్ ఫోటోలను వారికి సులభంగా అందించవచ్చు. అంతేకాకుండా వారు తమ ఫోటోలను కూడా జోడించగలరు, తద్వారా మీరు ఉన్న ఫోటోలను మీరు పొందగలరు.



వేగవంతమైన, శక్తిమంతమైన సెర్చ్: ఇప్పుడు మీ ఫోటోలను వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువుల ఆధారంగా గుర్తించి సెర్చ్ చేయగలరు — ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు.



లైవ్ ఆల్బమ్‌లు: మీరు చూడాలనుకునే వ్యక్తులు, పెంపుడు జంతువులను ఎంచుకోండి, మీరు వాటిని ఫోటోలు తీసినప్పుడు 'Google Photos' సదరు ఫోటోలను ఆటోమేటిక్‌గా జోడిస్తుంది, మాన్యువల్ అప్‌డేట్‌లు అవసరం లేదు.*



ఫోటో పుస్తకాలు: మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి కొన్ని నిమిషాలలోనే ఫోటో బుక్‌ను క్రియేట్ చేయండి. మీ ట్రిప్‌లో లేదా కాలానుగుణంగా తీసుకున్న వాటిలోని మీ ఉత్తమ షాట్‌లతో సూచనాత్మక ఫోటో బుక్‌లను కూడా చూడవచ్చు.*



Google Lens: వివరించడానికి కష్టమైన దాన్ని సెర్చ్ చేసి, నేరుగా ఫోటో నుంచి కావాల్సిన వివరాలు పొందండి. టెక్స్ట్‌ను కాపీ చేసి, అనువదించడం, మొక్కలు, జంతువులను గుర్తించడం, మీ క్యాలెండర్‌కు ఈవెంట్‌లను జోడించడం, ఆన్‌లైన్‌లో ప్రోడక్ట్‌లను కనుగొనడం లాంటివి చేయండి.



సెకన్లలో ఫోటోలను పంపండి: ఏ కాంటాక్ట్‌తో, ఈమెయిల్‌అడ్రస్‌తో, లేదా ఫోన్ నంబర్‌తో అయినా తక్షణం ఫోటోలను షేర్ చేయండి.



షేర్ చేసిన లైబ్రరీలు: మీ ఫోటోలు అన్నింటినీ చూసేందుకు నమ్మకమైన వ్యక్తికి యాక్సెస్ ఇవ్వండి.



Google Oneకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోల కోసం మీరు ఉపయోగించే మీ Google ఖాతా స్టోరేజ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. USలో 100 GB కోసం సబ్‌స్క్రిప్షన్‌లు నెలకు $1.99 నుండి ప్రారంభం అవుతాయి. ప్రాంతం ఆధారంగా ధర, అలాగే లభ్యత మారవచ్చు.

- Google One సర్వీస్ నియమాలు: https://one.google.com/terms-of-service

- One Google ధరలు: https://one.google.com/about



అదనపు సహాయం కోసం, https://support.google.com/photosను సందర్శించండి



Google Pixel Watch కోసం Wear OSలో కూడా Google Photos అందుబాటులో ఉంటాయి. మీకు ఇష్టమైన ఫోటోలను మీ వాచ్ లుక్‌గా సెట్ చేయండి.



*ఫేస్ గ్రూపింగ్, లైవ్ ఆల్బమ్‌లు, అలాగే ఫోటో బుక్‌లు అన్ని దేశాలలో అందుబాటులో ఉండవు.
అప్‌డేట్ అయినది
22 ఏప్రి, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
50.3మి రివ్యూలు
KALANGI RAMU
22 ఏప్రిల్, 2025
very nice app👍
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
jaganbabu tummalapalli
23 ఏప్రిల్, 2025
Good
ఇది మీకు ఉపయోగపడిందా?
Venkatesh Yamala
21 ఏప్రిల్, 2025
super
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

మీ స్టోరేజ్ కోటాలో భాగంగా లెక్కించబడే ఫోటోలను సులభంగా మేనేజ్ చేయడంలో మీకు సహాయపడటానికి మేము కొత్త స్టోరేజ్ మేనేజ్‌మెంట్ టూల్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ టూల్ బ్లర్‌గా ఉన్న ఫోటోలు, స్క్రీన్ షాట్‌లు, అలాగే పెద్ద వీడియోల వంటి — మీరు తొలగించాలనుకుంటున్న ఫోటోలు లేదా వీడియోలను చూపుతుంది.

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని