చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్ నంబర్‌లను Google ఎలా ఉపయోగిస్తుంది

Google Play మరియు Google Pay లావాదేవీలు మరియు మోసం నుండి ఉపశమనం అవసరాలతో పాటు మీరు చేసే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్ల యొక్క చెల్లింపులను ప్రాసెస్ చేయడం కోసం Google మీరు అందించే క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ నంబర్‌లను ఉపయోగిస్తుంది. Google Payments గోప్యతా ప్రకటనలో, మేము మీ చెల్లింపు మరియు ఖాతా సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము అన్న దానితో పాటు మేము సేకరించే సమాచారం మరియు దానిని మేము షేర్ చేసే పద్ధతి గురించి వివరణాత్మక సమాచారం ఉంది. Google Payments గోప్యతా ప్రకటనలో పేర్కొన్న సందర్భాలలో మాత్రమే మేము వ్యక్తిగత సమాచారాన్ని మూడవ పక్షాలకు అందిస్తాము. మీరు Googleకి అందించే క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ నంబర్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి మరియు సురక్షిత స్థానంలో ఉన్న సురక్షిత సర్వర్‌లలో నిల్వ చేయబడతాయి.

Opens in a new tab(opens a footnote)
Google యాప్‌లు
ప్రధాన మెనూ